స్ధానిక ఆహారం కంటే మించినదిలేదు – అదే విషయం నిరూపించిన టిక్ టాక్

ఆహారానికి సరిహద్దు లు లేవని అంటుంటారు. బహుశా ఆమాట నిజమే కావచ్చు. కానీ, సుసంపన్న వారసత్వం కలిగిన భారతదేశములో విభిన్నమ్యేన ఆహార కథనాలెన్నొ ఉన్నయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే, ముంబై నుంచి కోలకతా వరకు, ప్రతి ప్రాంతములొ మరియు ప్రదేశములొ ఆ చోట కు ప్రత్యేకమయిన వంటకం ఒకటి ఉంటూనే ఉంది. ఒకోోసారి రెండు ప్రదేశములొనూ ఆ వంటకం ఒకటే అయిన్పపటికీ, దాని తయారి విధానము భిన్నముగా ఉంటుంది. మహారాష్ట్రలోని మిస్సాల్ ను దీనికో ఉదాహరణగా చెప్పవచ్చు. ముంబై మరియ పుణేలో దీనిని పూర్తి భిన్నముగా చేస్తారు. అలాగే, దక్షిణ భారతదేశము వ్యాప్తముగా సాంబార్ తయారు చేసిన్పపటికీ, ఒక్కొ ప్రదేశములొ దీనిని పూర్తి భిన్నమ్యెన దినుసులతొ తయారు చేస్తుంటారు. భారతదేశపు విభిన్నమ్యెన సంస్కత్రులు మరియు ఉపసంస్కత్రులున్ని కలసి ఈ దేశాన్ని ప్రపంచములోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆహార గమ్యముగా రుపొందించాయి.

ఫుడ్ టీవీతో ఇటీవల జత కలిసిన ప్రఖ్యాత షొర్ట్ వీడియో ప్లాట్ ఫాం టిక్ టాక్ #ఫుడ్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక ఇన్- యాప్ ప్రచారము ప్రారంభించింది. తన యూజర్లు నోరూరించే ఆహర పదార్ధాలను పరిచయం చేయడం ద్వారా ఫుడ్ బ్లాగ్గర్, ఫుడ్ రివ్యువర్ లేదా షేఫ్ గా ప్రఖ్యాతి చెందడానికి అవకాశం కల్పించింది.

దీనికితోడు, ఈ సవాలులో భాగంగా, భారతదేశానికి చెందిన కొందరు ప్రఖ్యాత షేఫ్ లు #ఫుడ్ ఆఫ్ ఇండియా సవాలుని రెండు థిం లుగా ఎంచుకున్నారు. వాటిలో ఒకదానిలో భాగంగా షో కివచ్చిన ఆతిధుల కళ్లకు గంతలు కట్టి, ఒక వంటకాన్ని మరియ 3 దినుసుల వంటకాలను ఎంచుకొవలసిందిగా కోరుతారు. ఆతిధులు వారి చేతితో తాకడం ద్వారా మూడు దినుసులు ఎంచుకొని, వాటితో నొరురించే వంటకం తయారు చేస్తారు. ఈ వీడియోలను టిక్ టాక్ లో కూడా అప్ లోడ్ చేస్తారు.

ప్రతిఒక్కరూ ఆహారాన్ని ఇష్తపడుతారు. అదేసమయంలో, టిక్ టాక్ యూజర్లు ఆహారం విషయములో వారి ఇష్తాన్ని అన్వేషించే ఒక నిజమయిన అవకాశం అందిపుచ్చుకున్నారు. చెప్పాలంటే, ఆహారం అనేది టిక్ టాక్ లో అత్యంత ప్రఖ్యాత చెందిన ఒకానొక విభాగంగా ఉంటొంది. ఒక్క #దేశీఫూడ్ కోసమే 28 మిలియన్ వీక్షకులున్నారు. అలాగే, లక్షలాది మంది యూజర్లు వారి విభిన్న థిమ్మ్ లు, ఫిల్టర్లు మరియ హ్యష్ ట్యాగులు లు ఉపయోగించివారి స్రుజనాత్మకతను ప్రదర్శిస్తూ క్రమము తప్పకుండా వీడియోలు పో స్ట్ చేస్తున్నారు. సంప్రదాయ భారతదేశపు వంటకాల గురించి భొదించడం మొదలుకొని విభిన్న వంటకాలతో ప్రయోగాలు చేయడం వరకు ఆహారం మీద తమ ప్రేమ మరియు వ్యామొహాన్ని భారతీయ లు ఒకటి కంటే ఎక్కువ మార్గాలో వ్యక్తీకరిస్తుంటారు.

టిక్ టాక్ మీద షేర్ చేసిన అత్యంత ప్రఖ్యాతి చెందిన ఫుడ్ వీడియోలు కొన్నిటిని ఇక్కడ చూడవచ్చు.

ఇదొక వేగంగా చేయగల రాజ్మ వంటకం: రాజ్మ-అన్నం అనేది భారతదేశ వ్యాప్తంగా ప్రధానమ్యైనదిగా ఉంటొంది. ఈ వంటకం ప్రధానముగా దేశంలోని ఉత్తర భాగానికి చెందినది అయిన్పపటికీ, దేశంలోని ఇతర భాగాల్లొ సెైత్ం ఈ రుచికరమ్యైన వంటకం చాలా మంది ఇష్టాన్ని సొంతం చేసుకుంది. టిక్ టాక్ యూజర్ ఖానా సజనా షేర్ చేసిన్ ఒక త్వరిత మరియు సులభంగా చేయగల రాజ్మ అన్నం వంటకాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు .

ఛాట్ అంటే ఇష్టమే కదా? ఛాట్ అంటే అందరికీ ఇష్టమే. అది ముంబై భేల్ పురి కావచ్చు లేదంటే కోల్ కతా ఝాల్ మరి కావచ్చు, వాటి రుచి మహాద్బుతంగా ఉంటుంది. భారతదేశములోని ఏ నగరములో అత్యుత్తమ స్త్ట్రీట్ ఫుడ్ లభిస్తుందనే వాదన చివరివరకు మ గిసేది కాన్పపటికీ, ఒకటి మాత్రం నిశ్చయము: ఛాట్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. టిక్ టాక్ యూజర్ రుచికా ఆస్తాకర్ ఒక ప్లేట్ పానీపూరీ తినడానికి ముందు ఈ నోరూరించే వీడియో షేర్ చేశారు. మనము మధ్యాహ్న భొజనం చేసిన్పపటికీ, మన నోరూరించడానికి మనలో ఆకలి రేకిత్తించడానికి ఇంకా చాలా రుచులున్నయి. ఇక్కడ ఈ వీడియో చూడండి.

స్త్ట్రీట్ దోసె FTW: నేనెపుపడూ స్త్ట్రీట్ దోసె తినలేదు అని మీరు చెప్పారంటే, మీరు అబద్ధం చెబుతూనెైనా ఉండాలి లేద్ంటే, ఒక గొప్ప అవకాశం కోల్పోయి అయినా ఉండాలి. అలా రోడ్డు ప్రక్కన బండి మీద వేడి వేడిగా, కరకరలాడేలా దోసె వేస్తూ ఉంటే, దానిని చూడడమే కన్నులకి విందులా ఉంటుంది. అలాగే, ఆ దోసెలో వేసే మసాలాలు మరియు ఆ దోసెతో పాటు ఇచ్చే చట్నీల ఘుమఘుమలు ముక్కుకి సొకగానే మీ పొట్టలో ఆకలి పరుగ లు తీయడం ఖాయం. దోసె ఎలా వేస్తారో చూపిస్తూ టిక్ టాక్ యూజర్ సచా డెైరీస్ ఇక్కడొక ముచ్చట అయన టిక్ టాక్ వీడియో షేర్ చేశారు. దానిని ఇక్కడ చూడండి.

ఫిష్ ఫ్య్ర్ .. ఎవరిక్యైనా నోరూరాల్సిందే: టిక్ టాక్ యూజర్ మిధున్ బాబు తన సంప్రదాయ కేరళ ఫిష్ ఫ్య్ర్ రెసిపిని షేరు చేశారు. సీ ఫుడ్ ఇష్టపడే ప్రతిఒక్కరికి ఈ వీడియో నోరూరిస్తుంది. ఈ టిక్ టాక్ వీడియో చిన్నది, ఈ వంటకం సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఆ వీడియో చూడండి . మీ ఇంటో ట్ర్య్ర్ చేయండి. మీ వంటకాన్ని స్వయముగా ఆస్వాదించండి.

తందూరీ ఛాయ్: ఎప్పుడెైనా రుచి చూశారా? ఎందుకంటే, ఈ రుచి మీకు భారతదేశం వ్యాప్తంగా లభించదు. అయిన్పపటికీ, తందూరీ ఛాయ్ అంటే నోరూరే వారు చాలామందే ఉన్నారు. ఈ టీని సంప్రదాయ తందూరీ పద్ధతిలో చేస్తారు. అలాగే, ఇది మహా గొప్ప రుచితో ఉంటుంది. ఈ టీ ఎలా చేస్తారంటూ మీరేప్పడెైనా ఆశ్చర్యపోయరా, మీ ఆశ్చర్యం తీర్చడం కోసం ఆ టీ చేసే విధానాన్ని టిక్ టాక్ యూజర్ యమ ముంబయ్ ఒక టిక్ టాక్ వీడియోగా షేర్ చేశారు. దానిని ఇక్కడ చూడండి .

Be the first to reply

Leave a Reply