స్ధానిక ఆహారం కంటే మించినదిలేదు – అదే విషయం నిరూపించిన టిక్ టాక్

ఆహారానికి సరిహద్దు లు లేవని అంటుంటారు. బహుశా ఆమాట నిజమే కావచ్చు. కానీ, సుసంపన్న వారసత్వం కలిగిన భారతదేశములో విభిన్నమ్యేన ఆహార కథనాలెన్నొ ఉన్నయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే, ముంబై నుంచి కోలకతా వరకు, ప్రతి ప్రాంతములొ మరియు ప్రదేశములొ ఆ చోట కు ప్రత్యేకమయిన వంటకం ఒకటి ఉంటూనే ఉంది. ఒకోోసారి రెండు ప్రదేశములొనూ ఆ వంటకం ఒకటే అయిన్పపటికీ, దాని తయారి విధానము భిన్నముగా ఉంటుంది. మహారాష్ట్రలోని మిస్సాల్ ను దీనికో ఉదాహరణగా చెప్పవచ్చు. ముంబై మరియ పుణేలో దీనిని పూర్తి భిన్నముగా చేస్తారు. అలాగే, దక్షిణ భారతదేశము వ్యాప్తముగా సాంబార్ తయారు చేసిన్పపటికీ, ఒక్కొ ప్రదేశములొ దీనిని పూర్తి భిన్నమ్యెన దినుసులతొ తయారు చేస్తుంటారు. భారతదేశపు విభిన్నమ్యెన సంస్కత్రులు మరియు ఉపసంస్కత్రులున్ని కలసి ఈ దేశాన్ని ప్రపంచములోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆహార గమ్యముగా రుపొందించాయి. ఫుడ్ టీవీతో ఇటీవల జత కలిసిన ప్రఖ్యాత […]